Wednesday, February 15, 2012

చాల గొప్పవాడు??????

"నాధూరాం గాడ్సే చాల గొప్పవాడు .. ఎంతటి గొప్ప వాడంటే...ఆ .. ఆ .. ఆ ఎలా చెప్పాలబ్బా... ఆ.. ఆ గాంధీ అంత గొప్పవాడు." ఛీ ఒక ఉన్మాది ప్రేలపనలో కూడా నిబద్దత ని వెతికే కవులు .. మేథావులు ఉన్నారు ... ఇంకేం మన వాదనని వ్యతిరేకించే వాళ్ళ నందరిని చంపుకుంటూ పొతే పోలా?

4 comments:

Mahi said...

chala baga chepparu.

spvarma said...

ante shetruvullani champithunna army ni kuda thappu paduthunanru annamata?mana dharmannu nashanam chesina vallani em cheyyakudadhu anthe na pakisthan vallu manadeshamloki chorapaduthe manalani champesthunte chusthu kurchovali.ammayu meedha acid posarani mana policelu yuvakilani encounter chesaru antha mathrana allari chese prath yuvakuni vallu encounter chestharani kadhu aa ghatanani chusaina kondharaina maratharani mee drustilo adhi kuda thappena?

spvarma said...

అంటే మీ ఉదేశంలో మనలని కంటికి రెప్పల కాపాడుతున్న సైనికిల త్యాగం కూడా తప్పేన ?మన రాష్ట్రంలో ఒక యువకుడు ఒక యువతీ మీద యాసిడ్ పోసాడని అతనిని పోలీసులు ఎన్కౌంటర్ చేసారు అంత మాత్రాన అందరాని అలానే చేస్తారని కాదు ఆ సంగటన చూసి కొంతమంధున మారతారని. గాడ్సే గారు కూడా చేసింది అదే తన దేశ ప్రజలు పడుతున్న ఇబ్భంధులను చూడలేక దానికి కారకుడైన గాంధీని చంపారు. అంతేగని అయన మతం కోసం యుద్ధాలు చెయ్యలేదు.హిందుత్వం అంటే మతం కాదు అది ఒక జీవన విధానం ఆ జీవన విధానాన్ని పాటించే వాళ్ళ బాధలలోంచి
పుట్టికోచిన వీరుడు గాడ్సే.గాడ్సే గనుక క్రూరుడు అయితే సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ ఈలాంటి వీరులందరు అనుసరించిన మార్గం కూడా తప్పేన ?