Sunday, November 20, 2011

నీ రూపాన్నే...

వెలసిన ఈ చిత్రాలన్నీ
నీ చూపులకోసం తపించినవే..
మొగబోయిన ఈ గొంతు పాడింది
నీ పాటలనే
దైన్యం నిండిన ఈ కళ్ళు తడమాలనుకున్నది
నీ రూపాన్నే...

2 comments:

Disp Name said...

ఆ రూపం నిరూపం
చూడ దలిస్తే,
ఆ చిత్రాలలో,
ఆ మూగబోయిన గొంతుకలో ని ఆర్ధ్రత లో,
దైన్యాన్ని పొగిట్టి జీవులలోనో చూడవచ్చు !

జైభారత్ said...

చాల రోజులనుండి మీ కామెంట్ ని తలచుకుంటూనే ఉన్నా ..మౌనంగానే..
అంతా చెప్పాక.... మరలా నేను చెప్పడం ఏముందనే...
చాల కృతఙ్ఞతలు..