జైభారత్
భారతీయ విప్లవానికి కొనసాగింపు
Tuesday, May 17, 2011
నా మాటలు
వరిపైరులో కలుపు మొక్కలని పెరకి వేసేటప్పుడు
వరిమొక్క వేర్లు కొన్ని తెగుతాయ్
అలానే నా మాటలు
నీకు కొంత భాదను కలిగిస్తాయ్
అంత మాత్రాన నేను కలుపు మొక్కను పీకకుండా ఉండలేను..
ఎందుకంటే నువ్ ఆరు వదంతుల గాను
నూరంతలుగాను పండలనే నాకోరిక...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment