Tuesday, April 26, 2011

నా ప్రశ్న..

నేనడిగినదానికి
నువ్ పడేసిన
పదాల గుంపు లో
ఏది ఏరి చూస్కున్న
వొక్కటి సరిపోక
నా ప్రశ్న అలానే
నిలబడి ఉంది..

No comments: