Tuesday, April 26, 2011

నీలో తుఫాన్..

నీలో నిజంగానే
తుఫాన్ ఉందా
నేను ఇటు
రెడీగా ఉన్నా
తీరం దాటదేం మిత్రమా?

నా ప్రశ్న..

నేనడిగినదానికి
నువ్ పడేసిన
పదాల గుంపు లో
ఏది ఏరి చూస్కున్న
వొక్కటి సరిపోక
నా ప్రశ్న అలానే
నిలబడి ఉంది..